(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.176. అధ్యాయః 176
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి విరక్తేః సుస్వసాధనతాయాం ప్రమాణతయా మంకిగీతాయా బోధ్యగీతాయాశ్చానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-176-0x(5895)(72023)
ఈహమానః సమారంభాన్యది నాసాదయేద్ధనం।
ధనతృష్ణాభిభూతశ్చ కిం కుర్వన్సుఖమాప్నుయాత్॥ 12-176-1(72024)
భీష్మ ఉవాచ। 12-176-2x(5896)
సర్వసాంయమనాయాసః సత్యవాక్యం చ భారత।
నిర్వేదశ్చావిధిత్సా చ యస్య స్యాత్స సఖీ నరః॥ 12-176-2(72025)
ఏతాన్యేవ పదాన్యాహుః పంచ వృద్ధాః ప్రశాంతయే।
ఏష స్వర్గశ్చ ధర్మశ్చ సుఖం చానుత్తమం సతాం॥ 12-176-3(72026)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
నిర్వేదాన్మంకినా గీతం తన్నిబోధ యుధిష్ఠిర॥ 12-176-4(72027)
ఈహమానో ధనం మంకిర్భగ్నేహశ్చ పునః పునః।
కేనచిద్ధనలేశేన క్రీతవాందంయగోయుగం॥ 12-176-5(72028)
సుసంబద్ధౌ తు తౌ దంయౌ దమనాయాభినిఃసృతౌ।
ఆసీనముష్ట్రం మధ్యేన సహసైవాభ్యధావతాం॥ 12-176-6(72029)
తయోః సంప్రాప్తయోరుష్ట్రః స్కంధదేశమమర్పణః।
ఉత్థాయోత్క్షిప్య తౌ దంయౌ పససార మహాజవః॥ 12-176-7(72030)
హ్రియమాణౌ తు తౌ దంయౌ తేనోష్ట్రేణ ప్రమాథినా।
ప్రియమాణౌ చ సంప్రేక్ష్య మంకిస్తత్రాబ్రవీదిదం॥ 12-176-8(72031)
న జాత్వవిహితం శక్యం దక్షేణాషీహితుం ధనం।
యుక్తేన శ్రద్ధయా సంయగీహాం సమనుతిష్ఠతా॥ 12-176-9(72032)
పూర్వమర్యైర్విహీనస్య యుక్తస్యాప్యుతిష్ఠతః।
ఇమం పశ్యత సంగత్యా మమ దైవముపప్లవం॥ 12-176-10(72033)
ఉద్యంయోద్యంయ మే దంయౌ విషమేణైవ గచ్ఛతః।
ఉత్క్షిప్య కాకతాలీయమున్మాథేనేవ జంబుకః॥ 12-176-11(72034)
మణీవోష్ట్రస్య లంవేతే ప్రియౌ వత్సతరౌ మమ।
శుద్వం హి దైవమేవేదం హఠే నైవాస్తి పౌరుషం॥ 12-176-12(72035)
యది వాఽప్యుపపద్యేత పౌరుషం నామ కర్హిచిత్।
అన్విష్యమాణం తదపి దైవమేవావతిష్ఠతే॥ 12-176-13(72036)
తస్మాన్నిర్వేద ఏవేహ గంతవ్యః సుఖభీప్సతా।
సుఖం స్వపితి నిర్విణ్ణో నిరాశశ్చార్థసాధనే॥ 12-176-14(72037)
అహో సంయక్శుకేనోక్తం సర్వతః పరిముచ్యతా।
ప్రతిష్ఠతా మహారణ్యం జనకస్య నివేశనాత్॥ 12-176-15(72038)
యః కామానాప్నుయాత్సర్వాన్యశ్చైతాన్కేవలాంస్త్యజేత్।
ప్రాపణాత్సర్వకామానాం పరిత్యాగో విశిష్యతే॥ 12-176-16(72039)
నాంతం సర్వవిధిత్సానాం గతపూర్వోఽస్తి కశ్చన।
శరీరే జీవితే చైవ తృష్ణా మర్త్యస్య వర్ధతే॥ 12-176-17(72040)
నివర్తస్య విధిత్సాభ్యః శాంయ నిర్విద్య కాముక।
అసకృచ్చాసి నికృతో న చ నిర్విద్యసే మనః॥ 12-176-18(72041)
యది నాహం వినాశ్యస్తే యద్యేవం రమసే మయా।
మా మాం యోజయ లోభేన వృథాఽత్వం విత్తకాముక॥ 12-176-19(72042)
సంచితం సంచితం ద్రవ్యం నష్టం తవ పునః పునః।
కదా తాం మోక్ష్యసే మూఢ ధనేహాం ధనకాముక॥ 12-176-20(72043)
అహో ను మమ బాలిశ్యం యోఽహం క్రీడనకస్తవ।
`క్లేశైర్నానావిధైర్నిత్యం సంయోజయసి నిర్ఘృణః।'
కిం నైవం జాతు పురుషః పరేషాం ప్రేష్యతామియాత్॥ 12-176-21(72044)
న పూర్వే నాపరే జాతు కామానామంతమాప్నువన్।
త్యక్త్వా సర్వసమారంభాన్ప్రతిబుద్ధోఽస్మి జాగృమి॥ 12-176-22(72045)
నూనం మే హృదయం కామం వజ్రసారమయం దృఢం।
యదనర్థశతావిష్టం శతధా న విదీర్యతే॥ 12-176-23(72046)
త్యజామి కామ త్వాం చైవ యచ్చ కించిత్ప్రియం తవ।
తవాహం ప్రియమన్విచ్ఛన్నాత్మన్యుపలభే సుఖం॥ 12-176-24(72047)
కామ జానామి తే మూలం సంకల్పాత్కిల జాయసే।
న త్వాం సంకల్పయిష్యామి సమూలో నభవిష్యసి॥ 12-176-25(72048)
ఈహా ధనస్య న సుఖా లుబ్ధ్వా చింతా చ భూయసీ।
లబ్ధనాశో యథా మృత్యుర్లబ్ధం భవతి వా న వా॥ 12-176-26(72049)
పరిత్యాగే న లభతే తతో దుఃఖతరం ను కిం।
న చ తుష్యతి లబ్ధేన భూయ ఏవ చ మార్గతి॥ 12-176-27(72050)
అనుతర్పుల ఏవార్థః స్వాదు గాంగభివోదకం।
మద్విలాపనమేతతు ప్రతిబుద్ధోఽస్మి సంత్యజ॥ 12-176-28(72051)
య ఇమం మామకం దేహం భూతగ్రామః సమాశ్రితః।
స యాత్వితో యథాకామం వసతాం వా యథాసుఖం॥ 12-176-29(72052)
న యుష్మాస్విహ మే ప్రీతిః కామలోభానుసారిషు।
తస్మాదుత్సృజ్య వః సర్వాన్సత్వమేవాశ్రయాంయహం॥ 12-176-30(72053)
సర్వ భూతాన్యహం దేహే పశ్యన్మనసి చాత్మనః।
యోగే బుద్ధిం శ్రుతే సత్వం మనో బ్రహ్మణి ధారయన్॥ 12-176-31(72054)
విహరిష్యాంయనాసక్తః సుఖీ లోకాన్నిరామయః।
యథా మాం త్వం పునర్నైవం దుఃఖేషు ప్రణిధాస్యసి॥ 12-176-32(72055)
త్వయా హి మే ప్రణున్నస్య గతిరన్యా న విద్యతే।
తృష్ణా శోకశ్రమాణాం హి త్వం కామ ప్రభవః సదా॥ 12-176-33(72056)
ధననాశేఽధికం దుఃఖం మన్యే సర్వమహత్తరం।
జ్ఞాతయో హ్యవమన్యంతే మిత్రాణి చ ధనాచ్చ్యుతం॥ 12-176-34(72057)
అవజ్ఞానసహస్రైస్తు దోషాః కష్టతరాఽధనే।
ధనే సుఖకలా యా తు సాఽపి దుఃఖైర్విధీయతే॥ 12-176-35(72058)
ధనమస్యేతి పురుషం పురో నిఘ్నంతి దస్యవః।
క్లిశ్యంతి వివిధైర్దండైర్నిత్యముద్వేజయంతి చ॥ 12-176-36(72059)
ధనలోలుపతా దుఃఖమితి బుద్ధం చిరాన్మయా।
యద్యదాలంబసే కామం తత్తదేవానురుధ్యసే॥ 12-176-37(72060)
అతత్త్వజ్ఞోఽసి బాలశ్చ దుస్తోషోఽపూరణోఽనలః।
నైవ త్వం వేత్థ సులభం నైవ త్వం వేత్థ దుర్లభం॥ 12-176-38(72061)
పాతాల ఇవ దుష్పూరో మాం దుఃఖైర్యోక్తుమిచ్ఛసి।
నాహమద్య సమావేష్టుం శక్యః కామ పునస్త్వయా॥ 12-176-39(72062)
నిర్వేదమహమాసాద్య ద్రవ్యనాశాద్యదృచ్ఛయా।
నివృత్తిం పరమాం ప్రాప్య నాద్య కామాన్విచింతయే॥ 12-176-40(72063)
అతిక్లేశాన్సహామీహ నాహం బుద్ధ్యాంయబుద్ధిమాన్।
నికృతో ధననాశేన శయే సర్వాంగవిజ్వరః॥ 12-176-41(72064)
పరిత్యజామి కామ త్వాం హిత్వా సర్వం మనోగతం।
న త్వం మయా పునః కామ నస్యోతేనేవ రంస్యసే॥ 12-176-42(72065)
క్షమిష్యే క్షిపమాణానాం న హింసిష్యే విహింసితః।
ద్వేష్యముక్తః ప్రియం వక్ష్యాంయనాదృత్య తదప్రియం॥ 12-176-43(72066)
తృప్తః స్వస్థేంద్రియో నిత్యం యథాలబ్ధేన వర్తయన్।
న సకామం కరిష్యామి త్వామహం శత్రుమాత్మనః॥ 12-176-44(72067)
నిర్వేదం నిర్వృతిం తృప్తిం శాంతిం సత్యం దమం క్షమాం।
సర్వభూతదయాం చైవ విద్ధి మాం శరణాగతం॥ 12-176-45(72068)
తస్మాత్కామశ్చ లోభశ్చ తృష్ణా కార్పణ్యమేవ చ।
త్యజంతు మాం ప్రతిష్ఠంతం సత్వస్థో హ్యస్మి సాంప్రతం॥ 12-176-46(72069)
ప్రహాయ కామం లోభం చ క్రోధం పారుష్యమేవ చ।
నాద్య లోభవశం ప్రాప్తో దుఃఖం ప్రాప్స్యాంయనాత్మవాన్॥ 12-176-47(72070)
యద్యస్త్యజతి కామానాం తత్సుఖస్యాభిపూర్యతే।
కామస్య వశగో నిత్యం దుఃఖమేవ ప్రపద్యతే॥ 12-176-48(72071)
కామానుబంధం నుదతే యత్కించిత్పురుషో రజః।
కామక్రోధోద్భవం దుఃఖమహ్రీరరతిరేవ చ॥ 12-176-49(72072)
ఏష బ్రహ్మప్రతిష్ఠోఽహం గ్రీష్మే శీతమివ హ్రదం।
శాంయామి పరినిర్వామి సుఖమాసే చ కేవలం॥ 12-176-50(72073)
యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం।
తృష్ణాక్షయసుఖస్యైతే నార్హతః షోడశీం కలాం॥ 12-176-51(72074)
ఆత్మనా సప్తమం కామం హత్వా శత్రుమివోత్తమం।
ప్రాప్యావధ్యం బ్రహ్మపురం రాజేవ చ వసాంయహం॥ 12-176-52(72075)
ఏతాం బుద్ధిం సమాస్థాయ మంకిర్నిర్వేదమాగతః।
సర్వాన్కామాన్పరిత్యజ్య ప్రాప్య బ్రహ్మ మహత్సుఖం॥ 12-176-53(72076)
దంయనాశకృతే మంకిరమృతత్వం కిలాగమత్।
అచ్ఛినత్కామమూలం స తేన ప్రాప పరాం గతిం॥ 12-176-54(72077)
అత్రాప్యుదాహరంతీమం శ్లోకం మోక్షోపసంహితం।
గీతం విదేహరాజేన జనకేన ప్రశాంయతా॥ 12-176-55(72078)
అనంతమివ మే విత్తం యస్య మే నాస్తి కించన।
మిథిలాయాం ప్రదీప్తాయాం న మే దహ్యతి కించన॥ 12-176-56(72079)
అత్రైవోదాహరంతీమం బోధ్యస్య పదసంచయం।
నిర్వేదం ప్రతి విన్యస్తం తం నిబోధ యుధిష్ఠిర॥ 12-176-57(72080)
బోధ్యం శాంతమృషిం రాజా నాహుషః పర్యపృచ్ఛత।
నిర్వేదాచ్ఛాంతిమాపన్నం శాస్త్రప్రజ్ఞానతర్పితం॥ 12-176-58(72081)
ఉపదేశం మహాప్రాజ్ఞ శమస్యోపదిశస్వ మే।
కాం బుద్ధిం సమనుప్రాప్య శాంతశ్చరసి నిర్వృతః॥ 12-176-59(72082)
బోధ్య ఉవాచ। 12-176-60x(5897)
ఉపదేశేన వర్తామి నానుశాస్మీహ కంచన।
లక్షణం తస్య వక్ష్యేఽహం తత్స్వయం పరిమృష్యతాం॥ 12-176-60(72083)
పింగలా కురరః సర్పః సారంగాన్వేషణం వనే।
ఇషుకారః కుమారీ చ షడేతే గురవో మమ॥ 12-176-61(72084)
[*భీష్మ ఉవాచ। 12-176-62x(5898)
ఆశా బలవతీ రాజన్నైరాశ్యం పరమం సుఖం।
ఆశాం నిరాశాం కృత్వా తు సుఖం స్వపితి పింగలా॥ 12-176-62(72085)
సామిషం కురరం దృష్ట్వా వధ్యమానం నిరామిషైః।
ఆమిషస్య పరిత్యాగాత్కురరః సుఖమేధతే॥ 12-176-63(72086)
గృహారంభో హి దుఃఖాయ న సుఖాయ కదాచన।
సర్పః పరకృతం వేశ్మ ప్రవిశ్య సుఖమేధతే॥ 12-176-64(72087)
సుఖం జీవంతి మునయో భైక్ష్యవృత్తిం సమాశ్రితాః।
అద్రోహణైవ భూతానాం సారంగ ఇవ పక్షిణః॥ 12-176-65(72088)
`అల్పేభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్యో మతిమాన్నరః।
సర్వతః సారమాదద్యాత్పుష్పేభ్య ఇవ షట్పదః॥' 12-176-66(72089)
ఇషుకారో నరః కశ్చిదిపావాసక్తమానసః।
సమీపేనాపి గచ్ఛంతం రాజానం నావబుద్ధవాన్॥ 12-176-67(72090)
బహూనాం కలహో నిత్యం ద్వయోః సంకథనం ధ్రువం।
ఏకాకీ విచరిష్యాని కుమారీశంఖకో యథా॥] ॥ 12-176-68(72091)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి షట్సప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 176॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-176-3 పదాని పదనీయాన్యాశ్రయణీయాని। ప్రశాంతయే మోక్షాయ। ఏష ఇతి విధేయాపేక్షే లింగైకత్వే॥ 12-176-5 దంయగోయుగం ద్వౌ వత్సతరౌ। ద్విత్వే గోయుగజితి గోయుగచ్ప్రత్యయః॥ 12-176-7 ఉత్క్షిష్య తులాభాజనద్వయవదుపరిభూమేర్నీత్వా॥ 12-176-9 అవిహితం దైవేనా నుపస్థాపితం ఈహితుమేష్టుం। శ్రద్ధయా ఫలప్రాప్తినిశ్చయేన। ఈహాం చేష్టాం॥ 12-176-10 యుక్తస్యావహితచిత్తస్య। అనుతిష్ఠతోఽర్థప్రాప్త్యుపాయాన్। సంగత్యా దంయోష్ట్రసంబంధేన। దైవం దేవేనేశ్వరేణ నిర్మితం॥ 12-176-11 ఉద్యంయోద్యంయ మోక్షార్థముద్యమం కృత్వా విషమేణ కృచ్ఛ్రేణ దంయౌ గచ్ఛతః। కాకతాలీయం దైవకృతం సంగమం। ఉన్భాథః కూటయంత్రం। ఉత్పథేనైవ ధావతః ఇతి ఝ. పాఠః॥ 12-176-12 వాశబ్ద ఇవార్థే॥ 12-176-13 ఉపపద్యేత యది లోకదృష్టాంతేన పౌరుషాస్తిత్వం యుజ్యేత తర్హి ఫలవ్యభిచారాత్తదపి దైవాయత్తమేవోపపద్యతే న స్వాతంత్ర్యేణేత్యర్థః॥ 12-176-17 విధిత్సానాం ధనాద్యర్థం ప్రవృత్తీనాం। గతపూర్వః పూర్వం గతః ప్రాప్తో గత పూర్వః॥ 12-176-18 కాముకకా మాదిధర్మవత్ హే మనః నిర్విద్య వైరాగ్యం ప్రాప్యశాంయ శమం గచ్ఛ। నికృతః వంచితః ప్రవృత్తినైష్ఫత్యాత్॥ 12-176-20 మోక్ష్యసే త్యక్ష్యసే॥ 12-176-21 క్రీడనకః క్రీడామృగః। జాతు కదాచిత్। ప్రేష్యతాం దాస్యం। కామాభావే కోఽపి కస్యచిదపి న ప్రేష్యః స్యాదిత్యర్థః॥ 12-176-22 అంతం నాప్నువన్ అతో హేతోస్త్యక్త్వా॥ 12-176-23 నూనం తే హృదయం కామేతి ఝ. పాఠః॥ 12-176-24 ప్రియం జాయాది॥ 12-176-25 నభవిష్యసి వినశిష్యసి॥ 12-176-26 ఈహా లిప్సా చేష్టా వా। తదా ధనస్య ధనాయేత్యర్థః। లబ్ధ్వా చింతా నాశభయాత్। యథా మృత్యుస్తథా దుఃఖకృత్। శ్రమేఽపి ఫలం సందిగ్ధం॥ 12-176-27 పరిత్యాగే దేహస్య పరస్వత్వాపాదనేఽపి న లభతే। మార్గతి మృగయతే॥ 12-176-28 అనుతర్పులస్తృష్ణావృద్ధికృత్। మద్విలాపనం మన్నాశః। ఏతత్ తృష్ణావృద్ధ్యాఖ్యం। ప్రతి బుద్ధోఽస్మి అతో మాం సంత్యజ। హే కామేతి శేషః॥ 12-176-29 భూతగ్రామో యాతు స్వకారణం ప్రతి। పంచత్వమస్త్విత్యర్థః॥ 12-176-31 యోగే విషయే బుద్ధిం కరష్యామీతి నిశ్చయం కుర్వన్ శ్రుతే శ్రవణాదౌ సత్వమేకాగ్నచిత్తం ధారయన్ మనశ్చ బ్రహ్మణి ధారయన్ విహరిష్యామీత్యగ్రిమేణ సంబంధః॥ 12-176-35 కష్టతరాఽధనే ఇతి సంధిరార్షః॥ 12-176-36 ధనమస్యాస్తీతి క్లిశ్యంతి క్లేశయంతి॥ 12-176-38 అనలోఽగ్నిరివేత్యర్థః॥ 12-176-41 సహామి ఇతఃపూర్వం సోఢవానస్మి॥ 12-176-43 క్షిపమాణానాం ధిక్కుర్వతాం॥ 12-176-44 సకామం లబ్ధమనోరథం। హేకామేతి శేషః॥ 12-176-45 నిర్వృతిం సుఖం। తృప్తిం పూర్ణకామతాం॥ 12-176-46 ప్రతిష్ఠంతం మోక్షాయ గంతుం॥ 12-176-47 ప్రహాయ స్థితోస్మీతి శేషః॥ 12-176-49 రజః ప్రవర్తకో గుణః। తచ్చ కామేనానువధ్నాతీతి కామానుబంధం। దుఃఖాదికం చ కామాద్యుద్భవం। అతః సర్వానర్థమూలం రజస్త్యాజ్యమిత్యర్థః॥ 12-176-50 శాంయామి కర్మభ్య ఉపరతిం గచ్ఛామి। పరినిర్వామి నిర్దుఃఖో భవామి॥ 12-176-54 కామమూలమవిద్యాం॥ 12-176-55 అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం ఇతి ఝ. పాఠః॥ 12-176-57 పదసంధయం శ్లోకం। వైరాగ్యార్థముపన్యస్తం॥ 12-176-60 తత్ జ్ఞాప్యం॥ 12-176-61 సారంగో భ్రమరస్తస్యాఽన్వేషణమనుగమనం। ఇష గతౌ దివాదిః॥ 12-176-68 కాచిత్కుమారీ పిత్రాదిపరవశా గృహాగతానతిథీన్ప్రచ్ఛన్నం భోజయితుమిచ్ఛంతీ బ్రీహినవహంతుం ప్రచక్రమే। తస్యాః ప్రకోష్ఠస్థాః శంఖాశ్చుక్రుశుః। సా పరేషాం సూచనా మాభూదితి శంఖాన్భడ్క్త్వా ఏకైకమవశేషితవతీతి శ్రీమద్భాగవతే దృష్టాంతోఽయం వ్యాఖ్యాతః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.